Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు ధాన్యం రోడ్డుపాలు.!

రైతు ధాన్యం రోడ్డుపాలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యమో..లారీ డ్రైవర్ల నిర్లక్ష్యమో.. ధాన్యం సేకరించే మిల్లర్ల నిర్లక్ష్యమో.. తెలియదు కాని..రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం రోడ్డుపాలవుతుంది. మండలంలోని మల్లారం అరేవాగు పరివాహక ప్రాతంలో ప్రధాన రోడ్డుపై ధాన్యం బస్తాలు పడిపోయిన దృశ్యం కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -