Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని సుర్బిర్యల్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయన్న బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడని, అతన్ని పట్టుకొని అతని వద్ద నుండి ఇండియన్ మేడ్ లిక్కర్ వివిధ రకాల మొత్తం ఏడు లీటర్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్  సత్యనారాయణ మంగళవారం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -