Wednesday, December 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాస్తారోకో దిగిన లా విద్యార్థులు..

రాస్తారోకో దిగిన లా విద్యార్థులు..

- Advertisement -

నవతెలంగాణ- ఉస్మానియా యూనివర్సిటీ:- ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థులు మంగళవారం రాత్రి ఓయూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ1 వసథిగృహా విద్యార్థులు మాట్లాడుతూ. నాణ్యమైన మెస్ సౌకర్యం కల్పించాలని, నీటి ప్లాంట్ మరమ్మతు చేపట్టాలని, 24 గంటలు నీటి సౌకర్యం ఇవ్వాలని,కొత్తగా బాత్‌రూమ్స్ నిర్మాణం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో లా విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -