- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, దక్షిణాఫ్రికాపై గత మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్, ఇప్పుడు మరో విజయంపై దృష్టి సారించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ. 1.30 గంటలకు జరగనుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -



