- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్‌తో ఛత్తీస్‌గడ్ అడువుల్లో రక్తమోడుతోంది.బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -



