Wednesday, December 3, 2025
E-PAPER
Homeఆటలుదక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా టీ20 జట్టు ఇదే..

దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా టీ20 జట్టు ఇదే..

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్‌లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ప్రకటించారు.

టీమిండియా టీ20 జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్థిక్‌ పాండ్యా, శివమ్‌దూబే, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రానా, వాషింగ్టన్‌ సుందర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -