Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చారకొండ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గుండె శివుడు 

చారకొండ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గుండె శివుడు 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
చారకొండ గ్రామంలో యువ నాయకుడు గుండె శివ గౌడ్ చారగొండ గ్రామంలో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. గ్రామంలో యువకులు బైకుపై ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నామినేషన్ కి కదిలారు. ఈ సందర్భంగా గుండె శివ గౌడ్ మాట్లాడుతూ…. చారగొండ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. చారకొండ గ్రామ ప్రజలు మహిళలు గ్రామ యువకులు ఆశీర్వదించాలని ఆయన కోరారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని, గ్రామ సమస్యలను తన సమస్యలుగా భావించి తీరుస్తానని ఆయన తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి తాను ముందు ఉంటానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -