Thursday, December 4, 2025
E-PAPER
Homeజాతీయంవివిధ ప్రాంతాల్లో NIA మెరుపు దాడులు

వివిధ ప్రాంతాల్లో NIA మెరుపు దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాలు ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ఐఏ (NIA) ఉగ్రకుట్రలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు 22 ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -