Thursday, December 4, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జంగావ్ జీపీ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం

జంగావ్ జీపీ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని జంగావ్ గ్రామ పంచాయతి నీ ఎకగ్రీవంగా గ్రామస్తులు అందరు కలసి సర్పంచ్, వార్డ్ సభ్యులను ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ  గతంలో కూడా ముస్లిం వ్యక్తి అయినా ముజహిద్ ఖాన్ ను ఎన్నుకొని ఐదు సంవత్సరాలు పూర్తి అయినా తరవాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా కుభీర్ మండలానికి మూడో దశ ఎన్నికలు నిర్వహించగా బుధువారం నుంచి నామినేషన్ పక్రియ ప్రారంభం కాగా మళ్ళీ గ్రామస్తులందరు కలసి ఒక నిర్ణయం తీసుకోని గ్రామంలో చదువుకున్న మహిళా ను సర్పంచ్ మనకుర్ నవనీత ను ఎకగ్రీవంగా ఎన్నుకొని ఉప సర్పంచ్ గా మహాగం రాజేశ్వర్ తో పాటు వార్డ్ సభ్యులను ఎకగ్రీవంగా ఎన్నుకొని గ్రామ అభివృద్ది కి కృషి చేస్తానని అన్నారు. అదే విదంగా గ్రామంలో చిన్న పెద్ద వ్యక్తులకు కలుపుకొని గ్రామాన్ని మరింతగా అభివృద్ది పరిచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -