- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి పుతిన్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం సైనికుల నుంచి పుతిన్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.
- Advertisement -



