Friday, December 5, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో గాలి నాణ్యతలు వెరీపూర్‌

ఢిల్లీలో గాలి నాణ్యతలు వెరీపూర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలో గాలి నాణ్యతలు వెరీ పూర్‌ కేటగిరిలోనే కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి గాలి నాణ్యతలు 323 వద్ద నమోదయ్యాయి. దీంతో వీటి స్థాయిల్ని వెరీ పూర్‌ కేటగిరీగా వర్గీకరిచినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. బవానా వాతావరణ పర్యవేక్షణ కేంద్రంలో అత్యధికంగా 373 వద్ద గాలి నాణ్యతలు నమోదయ్యాయి. బహుశా ఈరోజు అత్యధికంగా 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -