Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతడగూర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

పెద్దతడగూర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి శాంతాబాయి-ఈరన్న నామినేషన్ను శుక్రవారం రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు సర్పంచ్ గా అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, ఈరన్న, సుభాష్, ఆ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -