- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ల డివైడ్, పోస్టల్ బ్యాలెట్ పంపిణీలలో పనులు త్వరగా పూర్తి చేయాలని, ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి సూచించారు.
- Advertisement -



