Saturday, December 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. కువైట్-శంషాబాద్ (KU-373) విమానంతో పాటు బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్స్ అందుకున్న వెంటనే, కువైట్-శంషాబాద్ విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు. లండన్-శంషాబాద్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -