Saturday, December 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు

విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్‌-ముంబయికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -