నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వన్డేల్లో ఇప్పటివరకు భారత జట్టు వరుసగా 20 టాస్‌లు ఓడిపోయిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా భారత్‌కు ఈసారి అదృష్టం కలిసివచ్చింది.
భారత్: 1 యశస్వి జైస్వాల్, 2 రోహిత్ శర్మ, 3 విరాట్ కోహ్లీ, 4 రుతురాజ్ గైక్వాడ్, 5 KL రాహుల్ (కెప్టెన్ & WK), 6 తిలక్ వర్మ, 7 రవీంద్ర జడేజా, 8 హర్షిత్ రాణా, 9 కుల్దీప్ యాదవ్, 10 అర్ష్‌దీప్ సింగ్, 11 ప్రసిద్ కృష్ణ
దక్షిణాఫ్రికా: 1 ర్యాన్ రికెల్టన్, 2 క్వింటన్ డి కాక్ (WK), 3 టెంబా బావుమా (కెప్టెన్), 4 మాథ్యూ బ్రీట్జ్కే, 5 ఐడెన్ మార్క్రామ్, 6 డెవాల్డ్ బ్రీవిస్, 7 మార్కో జాన్సెన్, 8 కార్బిన్ బోష్, 9 కేశవ్ మహారాజ్, 10 లుంగీ ఎన్గిడిన్, లుంగి ఎన్గిడిన్
టాస్ గెలిచిన భారత్..దక్షిణాఫ్రికా బ్యాటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



