Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్  క్రైమ్ నేరాలపై పోలీసుల అవగాహన

సైబర్  క్రైమ్ నేరాలపై పోలీసుల అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
సైబర్ క్రైమ్ నేరాలపై శనివారం స్థానిక మండల కేంద్రంలో గల గిరిజన బాలికల కళాశాలలో పోలీసు వారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ రావు మాట్లాడుతూ… సైబర్ నేరల పై విద్యార్థినిలు అవగాహనా కల్గి ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తం గా ఉండాలని విద్యార్ధినులకు సూచించారు. ఈ కార్యక్రమం లో కాటారం సి ఐ నాగార్జునరావు, కాటారం ఎస్ ఐ శ్రీనివాస్, రెండవ ఎస్ ఐ రాజశేఖర్, ఎస్ ఐ మానస, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం  పాల్గొన్నారు. విద్యార్థినిలకు  సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం పట్ల  కళాశాల ప్రధానోపాధ్యాయురాల బృందం హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -