Saturday, December 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తాజా మాజీ ఎంపీటీసీ

బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తాజా మాజీ ఎంపీటీసీ

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సామల పద్మ వీరయ్య తన అనుచరులతో బీజేపీని వీడి నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జీ శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారిని శ్రీహరిరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -