Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హుస్నాబాద్ ఏపీఎం తిరుపతికి సన్మానం 

హుస్నాబాద్ ఏపీఎం తిరుపతికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మండలంలో వికలాంగుల సంఘాలను అధికంగా ఏర్పాటు చేయడంపై డిఆర్డిఏ, శిశు సంక్షేమ వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హుస్నాబాద్ ఏపీఎం బబ్బురు తిరుపతిని శాలువాతో సన్మానించారు. 


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -