- Advertisement -
ఇస్మాయిల్ పల్లి సర్పంచ్ అభ్యర్థి మాద శ్రీజ లింగస్వామి
నవతెలంగాణ – కట్టంగూర్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గ్రామాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఇస్మాయిల్ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మాద శ్రీజ లింగస్వామి అన్నారు. శనివారం కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి మాద లింగస్వామి,రేకల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు శంకరయ్య, రేకల నాగరాజు, కల్మెర చంద్రయ్య,ఆమనగంటి విజయ్ రెడ్డి, పులిగిల్ల సతీష్, రేకల సుధాకర్, మాద సైదులు, చెరుకు లింగస్వామి, అలుగుబెల్లి సైదిరెడ్డి, అలుగుబెల్లి లక్ష్మారెడ్డి ఉన్నారు.
- Advertisement -



