Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహనీయుడికి ఘన నివాళులు 

మహనీయుడికి ఘన నివాళులు 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం దుబ్బాక మండలం రామక్కపేటలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. మహనీయుడు అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -