Sunday, December 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్‌ కోహ్లీ

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్‌ కోహ్లీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సింహాద్రి అప్పన్న స్వామిని భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనాలిచ్చారు. అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -