Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం

అంతాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పార్వతీబాయి నాగనాథ్ సోమవారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారంలో గ్రామ ప్రజలను కోరారు. గ్రామ ప్రజలు పార్వతి బాయి నాగనాథ్ను గెలిపించే యువచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కుటుంబం మంచి వ్యక్తిత్వం ఉన్న కుటుంబంగా చర్చలు వినబడుతున్నాయి. సర్పంచుగా గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఆమె ప్రచారంలో చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -