Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంకేరళలో స్థానిక ఎన్నికల పోలింగ్.. పాఠశాలలకు సెలవులు

కేరళలో స్థానిక ఎన్నికల పోలింగ్.. పాఠశాలలకు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేరళలో డిసెంబర్ 9 నుంచి 11 వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మంగళవారం జరగనున్న పోలింగ్ కారణంగా తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం సహా 8 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినాలను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -