Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని పెద్దమ్మ దుబ్బకు చెందిన ఈర్ల రమేష్ కూతురు గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. గ్రామానికి చెందిన షేక్ హోలీ విషయం తెలుసుకుని బాధిత కుటుంబానికి సోమవారం రూ.2000 ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో చాత్రబోయిన సుధాకర్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -