Tuesday, December 9, 2025
E-PAPER
Homeజిల్లాలుఅబ్బయ్య గెలుపుకై ఇంటింటి ప్రచారం 

అబ్బయ్య గెలుపుకై ఇంటింటి ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని మేటి చందాపురం గ్రామపంచాయితీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏరుకొండ అబ్బయ్య గెలుపుకై మంగళవారం బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు లింగం గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. గ్రామపంచారయితీ అభివృద్ధికై ఏరుకొండ అబ్బయ్య ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సరిత నగేష్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ గౌడ్,అనంతల వెంకటేష్ గౌడ్,యాదగిరి గౌడ్,గణేష్ రఘు,రాము,నరేష్,హుస్సేన్,సాయి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -