Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన ఆర్డిఓ

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన ఆర్డిఓ

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండల వ్యాప్తంగా డిసెంబర్ 11 బుధవారం జరగనున్న గ్రామపంచాయితీ సాధారణ ఎన్నికలకు సంబంధించి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎన్నికల మెటీరియల్ మరియు ఎన్నికల సిబ్బంది యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటరైన భారత్ గార్డెన్ ను మంగళవారం చండూరు ఆర్డీవో శ్రీదేవి సందర్శించారు. అక్కడున్న ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో జీసి మున్నయ్య, తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఎంఈఓ బిట్టు శ్రీనివాస్ ఎంపీఓ రవికుమార్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -