- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని అమీర్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో అక్కడి కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులను బయటకు పంపించారు.
- Advertisement -



