- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
సదాశివనగర్ మండలంలోని మోడల్ స్కూల్ లో బుధవారం ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందించారు. మండలంలోని 24 గ్రామపంచాయతీలో మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 21 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.తిర్మ న్ పల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నుకున్నారు. వార్డు మెంబర్లు ఎన్నిక ఉన్నది .22 గ్రామాల్లో ఎన్నికలు ఉన్నట్లు ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు.
- Advertisement -



