- Advertisement -
– ఆన్సాన్పల్లి సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు దివ్య-రాజ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు దివ్య-రాజ్ కుమార్ (ఢిల్లీ రాజు) గెలుపు దిశగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో ఆర్మీ జవాన్ గా దేశానికి సేవలందించి,ప్రస్తుతం ప్రజలకు సేవలందికచడానికి గ్రామ సర్పంచ్ గా బరిలో నీలిచినట్లుగా తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించిబి నెల 17న తన కత్తెర గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. తాను గెలిసిన వెంటనే గ్రామ సమస్యలతోపాటు ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్నారు.
- Advertisement -



