- Advertisement -
ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థి కోడారి చినమల్లయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
తనను ఆదరించి ఓటువేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థి కోడారి చినమల్లయ్య అన్నారు. గత ముప్పై ఏళ్లుగా ప్రజలకు తలలో నాలుకలా ఉంటున్న తన ఉంగరం గుర్తుకు ఓటువేసి గెలిపిస్తే సర్పంచ్ గా 24 గంటలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలందిస్టాన్నారు. గ్రామంలోని రోడ్లు, విదీ ద్విపాలు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, తాగునీరు తదితర సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నారు.
- Advertisement -



