- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్‌లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి జట్టుతో మెస్సి జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి ఒక గోల్ కొట్టగా.. మెస్సి రెండు గోల్స్ రాబట్టాడు.
- Advertisement -



