- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగాధర్ ని గెలిపించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామాల్లో పార్టీ బలపరిచిన మద్దతుదారులను గెలిపించాలని కోరినారు.
- Advertisement -



