- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మెడిసిన్ సీటు ములుగు జిల్లాలో ఉచితంగా సీటు పొందిన సందర్భంగా మాజీ కౌన్సిలర్ బండారి ప్రసాద్ గీతా కూతురు రీతిక కి జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు తులసి పట్వారి ఆదివారం వారి నివాసానికి వెళ్లి ప్రోత్సాహక సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నేటి విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని వైద్య సేవలో వృత్తిని కొనసాగించి సమాజానికి తమ వంతు సేవలు అందించాలని కోరారు.
- Advertisement -



