Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలం లోని 17 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. బండారుపల్లి కోల వెంకట స్వామి గౌడ్ (ఇండిపెండెంట్), ఎల్. బంజేరు పల్లి పిట్ల నర్సింలు (ఇండిపెండెంట్), చందా పూర్ చంద లావణ్య స్వామి (బీఆర్ఎస్), ఘనాపూర్ గంగసాని రాజి రెడ్డి(బీఆర్ఎస్), గోవర్ధనగిరి నక్క సమీరా పరమేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్), గుడికందుల కన్నయ్య గారి లక్ష్మి(బీఆర్ఎస్), కాన్గల్ పిట్ల సత్తయ్య (కాంగ్రెస్), లింగంపేట గొడుగు జయమ్మ నర్సింలు (కాంగ్రెస్), లింగాపూర్ గాంధారి లతా నరేందర్ రెడ్డి(కాంగ్రెస్), పెద్ద మాసాన్ పల్లి పన్యాల ప్రవీణ్ రెడ్డి(బీఆర్ఎస్), రాం పూర్ లచ్చోళ్ల రవీందర్ (కాంగ్రెస్), తొగుట పాగాల శోభారాణి కొండల్ రెడ్డి(కాంగ్రెస్), తుక్కాపూర్ చిక్కుడు (మాష్టి) కళావతి స్వామి (కాంగ్రెస్), వరదరాజు పల్లి ఎర్వ గోపాల్ రెడ్డి , వెంకట్రావుపేట బండారి కవిత పెద్ద స్వామి (బీఆర్ఎస్), ఎల్లారెడ్డిపేట రాంపూర్ రమేష్(కాంగ్రెస్), జప్తి లింగారెడ్డి పల్లి బక్క కనకయ్య (బీఆర్ఎస్) పార్టీలు బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా  సర్పంచులుగా విజయం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -