Wednesday, December 17, 2025
E-PAPER
HomeNewsపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ దుర్గం శంకర్

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ దుర్గం శంకర్

- Advertisement -

నవతెలంగాణ కుభీర్: మండలంలో మూడో విడత ఎన్నికల్లో కుభీర్ మండలంలో 42గ్రామ పంచాయతీలకు గాను 3గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 39గ్రామ పంచాయతీలకు బుధువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో బుధువారం జడ్పీ సీఈఓ దుర్గం శంకర్ మండలంలోని పార్డి( కె) గ్రామ పంచాయతీలో జరుగుతున్నా ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామమలో ఉన్న ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విదంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ చెపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ శివరాజ్ ఎంపీడీఓ సాగర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -