- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల విజయం సాధిస్తున్నారు. తొలి విడత, రెండో విడతల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రేస్.. మూడో విడతలోనూ తన హవా కొనసాగుతుంది.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచి అభ్యర్థులు 583 మంది, బీఆర్ఎస్ 219 మంది, బీజేపీ 49మంది, ఇతరులు 135 మంది సర్పంచులుగా విజయం సాధించారు.
- Advertisement -



