Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఆర్ ఫౌండేషన్

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఆర్ ఫౌండేషన్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి, బిబిపెట్
 బిబిపేట మండలంలోని  మందపూర్ గ్రామానికి చెందిన చాకలి గంగవ్వ  అనారోగ్యముతో మృతి చెందగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఖర్మఖండల నిమిత్తం వారి కుటుంబానికి ఎస్ ఆర్.ఫౌండేషన్ (సుభాష్ రెడ్డి) ద్వారా ఆర్థిక సహాఎన్ని ఫౌండేషన్ సభ్యులు బుధవారం అందించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అశోక్, సాయికుమార్, జనగామ  ఉపసర్పంచ్ పాత స్వామి, అశోక్ గౌడ్, గణేష్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -