Wednesday, December 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రం మూసివేత

బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రం మూసివేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌కు సంబంధించి భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాలోని వీసా దరఖాస్తుల కేంద్రాన్ని ఇండియా మూసివేసింది. ఆదేశ నేతల బెదిరింపు వ్యాఖ్యల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం షెడ్యూల్‌ చేసిన దరఖాస్తులను తర్వాత పరిశీలించనున్నట్లు పేర్కొంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -