- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో టీ20కి సంబంధించి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం టాస్ 6.30PM గంటలకు వేయాల్సి ఉన్నప్పటికీ మైదానం పరిసర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో 7.30 టాస్ మార్చడం జరిగింది.
- Advertisement -



