Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచును వార్డు సభ్యులను సన్మానించిన మాల సంఘం సభ్యులు 

సర్పంచును వార్డు సభ్యులను సన్మానించిన మాల సంఘం సభ్యులు 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులను మాల సంఘ సభ్యులు సాల్వల తో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి పద్మ, ఒకటో వార్డు సభ్యురాలిని , రెండవ వార్డ్ సభ్యుని మాల సంగం వద్ద శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -