- Advertisement -
మధ్యలో మెయిన్ రోడ్డే అడ్డం
పక్కనే ఆలయం
నవతెలంగాణ- దర్పల్లి
మండలంలోని నడిమితండాలో పరిస్థితి మరీ ధారుణంగా ఉంది. గ్రామ పంచాయతీ సమీపంలోనే బెల్టు షాపు, మధ్యలో రోడ్డు, అలాగే బెల్టు షాపుకు పక్కనే ఆలయం ఉండటం చూపారులు ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా పంచాయతీ కార్యదర్శి మహిళా కావడం, ఏదేనికి సమస్యపై ప్రజలు తమ తమ సమస్యలతో పంచాయతీకీ వచ్చే ప్రజలకు, మహిళలకు ఇబ్బందులు ఎదురువనున్నాయి. గత రెండు సంవత్సరాలుగా సర్పంచులు లేక అధికారుల పాలన కొనసాగింది. ఇప్పటికైనా కొత్తగా ఎన్నికైన కొత్త సర్పంచ్ గారు స్పందించి బెల్టు షాపు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -



