- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్‌కు భారత జట్టును శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రకటించనున్నారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో లేకపోయినా కొనసాగిస్తారా? లేదా వేరేవారికి కెప్టెన్సీ ఇస్తారా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లనే కొనసాగిస్తారా అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి. ఈ జట్టు ప్రకటనపై గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -



