- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : వన్డే వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మైదానంలో అడుగు పెట్టనుంది. శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా తొలి పోరు జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. దానికి ముందు టీమిండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూపు దశలోనే వెనుదిరిగిన భారత జట్టు.. ఈసారి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.
- Advertisement -



