Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ కు మాజీ ఎంపీపీ సన్మానం

ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ కు మాజీ ఎంపీపీ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ ఆభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన జంగిడి శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఆదివారం మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రాజు నాయక్, జనగామ బాపు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -