Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆటలువిజయ్‌ హజారే ట్రోఫీలో కోహ్లీ శతకం

విజయ్‌ హజారే ట్రోఫీలో కోహ్లీ శతకం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విజయ్‌ హజారే ట్రోఫీలో భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. బెంగళూరు వేదికగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ 83 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 28 ఓవర్లలో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 8 వికెట్ల తేడాతో నెగ్గింది. రోహిత్‌ 155 పరుగులు చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -