Wednesday, December 24, 2025
E-PAPER
Homeజిల్లాలునూతన సర్పంచులను సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు 

నూతన సర్పంచులను సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మండలలలోని నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. గెలిచిన అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -