Tuesday, December 30, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ రాక‌తోనే ఈ దాడులు జ‌రుగుతున్నాయి: సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు జితెన్ చౌదరి

మోడీ రాక‌తోనే ఈ దాడులు జ‌రుగుతున్నాయి: సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు జితెన్ చౌదరి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన అంజెల్ చక్మా అనే విద్యార్థిపై జరిగిన ప్రాణాంతక దాడిపై సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ అధ్యక్షుడు జితెన్ చౌదరి మాట్లాడుతూ.. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇటువంటి దాడులు పెరిగాయని ఆయన గుర్తించారు. తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://www.facebook.com/watch/?v=798517119872725&ref=external&mibextid=LoFJqn

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -