- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన ప్రముఖ మేజీషియన్ సంతోష్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.
- Advertisement -



