Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొసైటీ తనిఖీ చేసిన ఎడిఎ అపర్ణ

సొసైటీ తనిఖీ చేసిన ఎడిఎ అపర్ణ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో సొసైటీ యూరియా గోదాములను ఏ డి ఏ అపర్ణ గురువారం తనిఖీ చేశారు. రైతులకు సొసైటీ పాస్ పుస్తకాలు తీసుకువస్తేనే యూరియా బ్యాగులు ఇవ్వాలని, రైతులకు వ్యవసాయానికి సరిపడా యూరియా బ్యాగులు సొసైటీ లో ఉన్నాయని ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఈ తనిఖీలో ఏ డి ఏ వెంట ఏవో నరేంద్ర, ఏఈఓ ప్రియాంక, కార్యదర్శి మహేశ్వరి, సొసైటీ సిబ్బంది రేణుక, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -